అటవీ సంరక్షణ, పోడు వ్యవసాయం పై రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
అటవీ సంరక్షణ, పోడు వ్యవసాయం పై రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. | అటవీ సంపద పెంచుకుంటేనే భవిష్యత్తు తరాలకు ప్రాణవాయువు పుష్కలంగా లభిస్తుందని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు అన్నారు. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే గారు మాట్లాడారు. జిల్లాలో 241 గ్రామ పంచాయతీల్లో పోడు వ్యవసాయం కింద ఆక్రమణ జరిగిందని తెలిపారు. అటవీ భూములు ఆక్రమణకు గురికాకుండా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. |
05/11/2021 | 30/11/2021 | చూడు (555 KB) |