ముగించు

అడిషనల్. కలెక్టర్(యల్ బి) వెంకటేష్ ధోత్రే, ఐ.ఎ.ఎస్ గారు జిల్లా ఆసుపత్రిలో పాలియేటివ్ కేర్ కేంద్రంను ప్రారంభించారు.

అడిషనల్. కలెక్టర్(యల్ బి) వెంకటేష్ ధోత్రే, ఐ.ఎ.ఎస్ గారు జిల్లా ఆసుపత్రిలో పాలియేటివ్ కేర్ కేంద్రంను ప్రారంభించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
అడిషనల్. కలెక్టర్(యల్ బి) వెంకటేష్ ధోత్రే, ఐ.ఎ.ఎస్ గారు జిల్లా ఆసుపత్రిలో పాలియేటివ్ కేర్ కేంద్రంను ప్రారంభించారు.

అడిషనల్. కలెక్టర్(యల్ బి) వెంకటేష్ ధోత్రే, ఐ.ఎ.ఎస్ గారు జిల్లా ఆసుపత్రిలో పాలియేటివ్ కేర్ కేంద్రంను ప్రారంభించారు. దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహo, క్యాన్సర్ , ఎయిడ్స్ తదితర వ్యాధి గ్రస్తులకు గాయాలు , పుండ్లు ఇతర తీవ్ర సమస్యలతో బాధ పడుతున్న వారికి సపర్యలు చేయడం ,వారికి ఇంటి వాతావరణo కల్పించుట వంటి సౌకర్యాలు ఈ పాలియేటివ్ కేంద్రంలో ఏర్పాటు చేయబడును.

02/08/2021 02/09/2021 చూడు (551 KB)