ముగించు

అధికారులతో పాఠశాల పునః ప్రారంభ ఏర్పాట్లపై సమీక్షిస్తూ జిల్లా కలెక్టర్ గారు పలు ఆదేశాలు జారీ చేశారు.

శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
అధికారులతో పాఠశాల పునః ప్రారంభ ఏర్పాట్లపై సమీక్షిస్తూ జిల్లా కలెక్టర్ గారు పలు ఆదేశాలు జారీ చేశారు.

సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి విద్యా సంస్థలు తిరిగి ప్రారంభం అవుతున్నందున ప్రతి పాఠశాల అద్దం లాగా తయారు కావాలని,  పిల్లలకు ఆహ్లాదకర వాతావరణంలో స్వాగతం చెప్పాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, ఐఎఎస్ గారు అధికారులను ఆదేశించారు.

24/08/2021 23/09/2021 చూడు (457 KB)