జిల్లాల కలెక్టర్లతో ఓటర్ నమోదు కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
జిల్లాల కలెక్టర్లతో ఓటర్ నమోదు కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్. | స్పెషల్ సమ్మరీ రివిజన్ – 2022 లో బాగంగా వచ్చిన దరఖాస్తులలో పెండింగ్ ఉన్నవాటిని పరిశీలించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ తెలిపారు. బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో ఓటర్ నమోదు కార్యక్రమం పై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకునే విధంగా స్వీప్ కార్యకలాపాలు నిర్వహించాలని సూచించారు. ఎలక్ట్రోల్ లిటరసీ క్లబ్బులను సమర్థవంతంగా నిర్వహించాలని, తద్వారా యువ ఒటర్లు, ఫ్యూచర్ ఓటర్లలో అవగాహన పెరిగి ఓటరుగా అధిక సంఖ్యలో నమోదు చేసుకోవడానికి అవకాశముంటుందని అన్నారు. ఓటర్ల జాబితాను గరుడ యాప్ లో నమోదు చేయాలన్నారు. |
22/12/2021 | 21/01/2022 | చూడు (444 KB) |