ముగించు

అర్హత గల ప్రతి స్వయం సహాయక సంఘాలకి బ్యాంకు రుణాలు ఇప్పించాలని ఐకేపీ అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు.

అర్హత గల ప్రతి స్వయం సహాయక సంఘాలకి బ్యాంకు రుణాలు ఇప్పించాలని ఐకేపీ అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
అర్హత గల ప్రతి స్వయం సహాయక సంఘాలకి బ్యాంకు రుణాలు ఇప్పించాలని ఐకేపీ అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు.

స్వయం సహాయక సంఘాలు ఈ నెల 30 లోగా 80% బ్యాంకు లింకేజీ రుణాల లక్ష్యాన్ని అధిగమించే విధంగా ఐకేపీ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. అర్హత గల ప్రతి స్వయం సహాయక సంఘాల కి బ్యాంకు రుణాలు ఇప్పించాలని సూచించారు. స్త్రీ నిధి  రుణాల లక్ష్యాన్ని ఈ నెల 30 లోగా  60 శాతం అధిగమించే విధంగా చూడాలని ఆదేశించారు. 

20/10/2021 20/11/2021 చూడు (540 KB)