ముగించు

అవుట్ రీచ్ వర్కర్స్ పోస్టుకు నియామకం.

అవుట్ రీచ్ వర్కర్స్ పోస్టుకు నియామకం.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
అవుట్ రీచ్ వర్కర్స్ పోస్టుకు నియామకం.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మహిళా అభివృద్ధి &  శిశు సంక్షేమ శాఖ పరిధిలోని జిల్లా బాలల పరిరక్షణ సొసైటీ , కామారెడ్డి జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణ మరియు సంక్షేమం కోసం ఒప్పంద ప్రాతిపదికన క్రింద తెలిపిన ఉద్యోగ నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాము

పోస్ట్ పేరు: అవుట్ రీచ్ వర్కర్స్

పోస్టుల సంఖ్య : 01

అర్హతలు : ఏదైనా గ్రాడ్యుయేట్-సోషల్ వర్క్ / చైల్డ్ డెవలప్‌మెంట్‌లో ప్రాధాన్యంగా.

మరిన్ని వివరాల కోసం జిల్లా బాలల పరిరక్షణ సొసైటీని సంప్రదించండి.

19/07/2021 26/07/2021 చూడు (302 KB)