ముగించు

ఆజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమలో భాగంగా స్వాతంత్ర్య సమరయోధుల ఫోటో ఎక్సిబిషన్ ల్లా కేంద్రంలోని RTC బస్ స్టాండు ప్రాంగణంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రారంభించారు.

శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
ఆజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమలో భాగంగా స్వాతంత్ర్య సమరయోధుల ఫోటో ఎక్సిబిషన్ ల్లా కేంద్రంలోని RTC బస్ స్టాండు ప్రాంగణంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రారంభించారు.

ఫోటో ఎగ్జిబిషన్ లో కొమరం భీము,  చాకలి ఐలమ్మ, స్వామి రామానంద తీర్ధ , అల్లూరి సీతారామ రాజు, టంగుటూరి ప్రకాశం పంతులు, రావి నారాయణరెడ్డి,  కాళోజీ,  దుర్గాబాయి దేశ్ముఖ్ తదితరుల ఫోటోలను,  వారి ముఖ్య విశేషాలను ప్రదర్శనలో ఉంచారు. భారత స్వాతంత్ర్య 75 వార్షికోత్సవాలను  పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాది కా అమృత్ మహా ఉత్సవ్ కార్యక్రమలో భాగంగా  ఈ ఫోటో ఎక్సిబిషన్ ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు.

26/08/2021 28/08/2021 చూడు (460 KB)