ముగించు

ఆజాద్ కా అమృత మహోత్సవం కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో గ్రామానికి చట్టాలపై అవగాహన కార్యక్రమం.

ఆజాద్ కా అమృత మహోత్సవం కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో గ్రామానికి చట్టాలపై అవగాహన కార్యక్రమం.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
ఆజాద్ కా అమృత మహోత్సవం కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో గ్రామానికి చట్టాలపై అవగాహన కార్యక్రమం.

చట్టం ముందు మహిళలు, పురుషులు సమానమేనని హైకోర్టు జడ్జి విజయ సేన్ రెడ్డి అన్నారు. డిచ్పల్లి మండలం నడ్పల్లి లోని జీ కన్వెన్షన్ హాల్ లో జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆజాద్ కా అమృత మహోత్సవం కార్యక్రమంలో భాగంగా గ్రామ గ్రామానికి చట్టాలపై అవగాహన కల్పించడానికి కృషి చేయాలని సూచించారు. ఉచిత న్యాయ సేవ ద్వారా పేద ప్రజలకు సంపూర్ణ న్యాయం అందించడమే లక్ష్యం అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, పేద ప్రజలకు  ఉచితంగా న్యాయం అందించాలని సూచించారు.

30/10/2021 30/11/2021 చూడు (448 KB)