ముగించు

కామారెడ్డి ఉపాధి విభాగం ఆధ్వర్యంలో ఆన్‌లైన్ జాబ్ ఫెయిర్ & వెబ్‌నార్.

కామారెడ్డి ఉపాధి విభాగం ఆధ్వర్యంలో ఆన్‌లైన్ జాబ్ ఫెయిర్ & వెబ్‌నార్.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
కామారెడ్డి ఉపాధి విభాగం ఆధ్వర్యంలో ఆన్‌లైన్ జాబ్ ఫెయిర్ & వెబ్‌నార్.

కామారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలను కల్పించుటకు 06-05-2021 ఉదయం 11:30 – 12:30 వరకు ఆన్లైన్ ద్వారా 200 వివిధ పోస్టులకు జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎస్.షబ్న గారు తెలిపారు. ఈ ఆన్లైన్ జాబ్ మేళ లో వివిధ కంపెనీలు పాల్గొంటున్నాయి . వాటి వివరాలు.

అర్హత , ఆసక్తి గల కామారెడ్డి జిల్లా నిరుద్యోగ యువతీ యువకులు www.ncs.gov.in పోర్టల్ లో రిజిస్టర్ చేసుకొని ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూ హాజరు కాగలరు . కంపెనీ హెచ్ ఆర్ ప్రతినిధులచే ఆన్లైన్ వెబినార్ ద్వారా ప్రాధమికంగా ఇంటర్వ్యూ జరుగును. ప్రాధమిక ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినా వారికి ఫైనల్ ఇంటర్వ్యూ వివరములు ఇవ్వబడును. మీ యొక్క బయోడేటా లేదా రెస్యూమ్ ను ONLINEJOBMELARESUMES@GMAIL.COM 

ఎంక్వైరీ కాంటాక్ట్ జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం నెంబర్: 6305743423 / 7671974009

04/05/2021 06/05/2021 చూడు (315 KB)