ముగించు

ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు.

ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు.

ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని  క్యాంప్ కార్యాలయం నుంచి టెలీ కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులతో మాట్లాడారు. ఈ నెల 25 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని సూచించారు. పరీక్షల నిర్వహణ సమయంలో జిరాక్స్ కేంద్రాలు మూసి ఉంచాలని పేర్కొన్నారు.

18/10/2021 18/11/2021 చూడు (443 KB)