ఇంటిగ్రేటెడ్ ఫిషరీస్ డెవలప్మెంట్ స్కీమ్ కింద చేప విత్తనాల నిల్వ కార్యక్రమం.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
ఇంటిగ్రేటెడ్ ఫిషరీస్ డెవలప్మెంట్ స్కీమ్ కింద చేప విత్తనాల నిల్వ కార్యక్రమం. | మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.చెరువులకు అవసరమైన చేప పిల్లలను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందని చెప్పారు. మత్స్యకారులకు సంచార వాహనాలు ఇచ్చి చేపలను ఎక్కడైనా విక్రయించుకునే విధంగా వెసులుబాటు కల్పించిందని పేర్కొన్నారు. |
17/09/2021 | 16/10/2021 | చూడు (555 KB) |