ముగించు

ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా టీఎస్ రెడ్ కోనిజామాబాద్ ఆధ్వర్యంలో ఇంధన పొదుపు పై అవగాహన డెమో స్టాల్ ఏర్పాటు చేశారు.

ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా టీఎస్ రెడ్ కోనిజామాబాద్ ఆధ్వర్యంలో ఇంధన పొదుపు పై అవగాహన డెమో స్టాల్ ఏర్పాటు చేశారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా టీఎస్ రెడ్ కోనిజామాబాద్ ఆధ్వర్యంలో ఇంధన పొదుపు పై అవగాహన డెమో స్టాల్ ఏర్పాటు చేశారు.

ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా టీఎస్ రెడ్ కో నిజామాబాద్ ఆధ్వర్యంలో కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో ఇంధన పొదుపు పై అవగాహన డెమో స్టాల్ ఏర్పాటు చేశారు. ప్రజలకి ఇంధన పొదుపు, సోలార్ వాడకంపై అవగాహన కల్పించారు. ఈ స్టాల్ ను జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్, సి పి ఓ రాజారాం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్ సందర్శించారు. టీఎస్ రెడ్ కో జిల్లా మేనేజర్ బి. గంగాధర్ ఇంధన పొదుపు పై టీఎస్ రెడ్ కో చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఇంధన పొదుపు కరపత్రాలను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.

17/12/2021 31/12/2021 చూడు (542 KB)