ఇద్దరు సీసీలు మృతి చెందిన వారి కుటుంబాలకు గ్రావిటి కింద ఆర్థిక సాయం చెక్కులను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అందజేశారు
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
ఇద్దరు సీసీలు మృతి చెందిన వారి కుటుంబాలకు గ్రావిటి కింద ఆర్థిక సాయం చెక్కులను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అందజేశారు | ఇద్దరు సీసీలు మృతి చెందిన వారి కుటుంబాలకు గ్రావిటి కింద ఆర్థిక సాయం చెక్కులను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సోమవారం అందజేశారు. కొవిడ్ తో మృతి చెందిన సంతోష్ భార్య జన భాయ్ కి రూ.2.06 లక్షల చెక్కును అందజేశారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సిద్ధిరాములు భార్య కవితకు రూ.1.34 లక్షల చెక్కును పంపిణీ చేశారు. |
20/12/2021 | 19/01/2022 | చూడు (536 KB) |