ముగించు

ఈనెల 27న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమం పై అవగాహన సదస్సు.

ఈనెల 27న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమం పై అవగాహన సదస్సు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
ఈనెల 27న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమం పై అవగాహన సదస్సు.

పల్స్ పోలియో వ్యాధిని శాశ్వతంగా నిర్మూలించడానికి అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్  వి  పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం పల్స్ పోలియో పై అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై మాట్లాడారు. అంగన్వాడి, ఆశ, ఆరోగ్య కార్యకర్తలు గ్రామాలలో సర్వే చేపట్టి 0-5 లోపు పిల్లల వివరాలను సేకరించాలని సూచించారు. ఐ సి డి ఎస్, పంచాయతీ, వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈనెల 27న జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

21/02/2022 01/03/2022 చూడు (435 KB)