ఉత్తునూర్ పిహెచ్‌సిని సందర్శించిన జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
ఉత్తునూర్ పిహెచ్‌సిని సందర్శించిన జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్. | సదాశివనగర్ మండలం ఉత్తునూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ సందర్శించారు. పెద్ద పోతంగల్ ఆరోగ్య కార్యకర్త సావిత్రి పై దాడి జరిగిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.కొవిడ్ వ్యాక్సినేషన్ చేయడానికి వెళితే తనపై దాడి చేశారని ఆరోగ్య కార్యకర్త సావిత్రి తెలిపారు. ఆమెను పరామర్శించారు.దాడులకు భయపడవలసిన అవసరం లేదని సూచించారు. దాడి చేసిన వ్యక్తుల పై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. |
11/11/2021 | 11/12/2021 | చూడు (550 KB) |