ముగించు

ఉపాధి కూలీల సంఖ్య ను పెంచని పంచాయతీ కార్యదర్శి ల పై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు

ఉపాధి కూలీల సంఖ్య ను పెంచని పంచాయతీ కార్యదర్శి ల పై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
ఉపాధి కూలీల సంఖ్య ను పెంచని పంచాయతీ కార్యదర్శి ల పై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు

ఉపాధి కూలీల సంఖ్య ను పెంచని పంచాయతీ కార్యదర్శి ల పై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డాక్టర్. ఏ. శరత్, ఐ ఎ ఎస్. అన్నారు. సోమవారం 10-05-2021 కలెక్టరేట్లోని జనహిత భవనం లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. గత ఏడాది ఉపాధి పనులకు వచ్చిన కూలీలలో 70 శాతం మంది ఈసారి పనులకు వచ్చే విధంగా చూడాలన్నారు.

10/05/2021 09/06/2021 చూడు (549 KB)