ముగించు

ఉపాధి హామీలో తక్కువ శాతం కూలీలు నమోదు అయిన కామారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, యెల్లారెడ్డి, పిట్లం మండలాల్లో గ్రామాల వారీగా ఉపాధి పనులను జిల్లా కలెక్టర్ గారు సెల్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
ఉపాధి హామీలో తక్కువ శాతం కూలీలు నమోదు అయిన కామారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, యెల్లారెడ్డి, పిట్లం మండలాల్లో గ్రామాల వారీగా ఉపాధి పనులను జిల్లా కలెక్టర్ గారు సెల్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

ఉపాధి హామీలో తక్కువ శాతం కూలీలు నమోదు చేసిన గ్రామాలలో వచ్చే సోమవారం లోగా ప్రగతి సాధించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, ఐఏఎస్ గారు మండల అభివృద్ధి, ఎంపిఓలు, ఎపిఓలు, పంచాయతీ సెక్రటరీలు, టెక్నికల్ అసిస్టెంట్ లను ఆదేశించారు.

07/05/2021 06/06/2021 చూడు (322 KB)