ముగించు

ఉపాధి హామీ పనులకు సంబంధించి మండలాలకు చెందిన అధికారులతో జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

ఉపాధి హామీ పనులకు సంబంధించి మండలాలకు చెందిన అధికారులతో జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
ఉపాధి హామీ పనులకు సంబంధించి మండలాలకు చెందిన అధికారులతో జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

కరోనా సంక్షోభ సమయంలో గ్రామంలోని ప్రతి ఒక్క కూలీకి పని కల్పించే విధంగా అధికారులు క్షేత్రస్థాయిలో పని చేయాలని జిల్లా కలెక్టర్ ఉపాధి హామీ అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పనులకు సంబంధించి జుక్కల్, లింగంపేట , గాంధారి, నిజాంసాగర్, మాచారెడ్డి మండలాలలో కూలీల శాతం తక్కువగా నమోదయిందని, కూలీల శాతం పెరిగేలా అధికారులు సమన్వయంతో క్షేత్రస్థాయిలో పని చేయాలని ఆదేశించారు.

25/05/2021 24/06/2021 చూడు (442 KB)