ముగించు

ఉపాధి హామీ పనులకు సంబంధించి కూలీల శాతం తక్కువ ఉన్న మండలాలకు చెందిన అధికారులతో జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు

ఉపాధి హామీ పనులకు సంబంధించి కూలీల శాతం తక్కువ ఉన్న మండలాలకు చెందిన అధికారులతో జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
ఉపాధి హామీ పనులకు సంబంధించి కూలీల శాతం తక్కువ ఉన్న మండలాలకు చెందిన అధికారులతో జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు

కరోనా సంక్షోభ సమయంలో గ్రామంలోని ప్రతి ఒక్క కూలీకి పని కల్పించే విధంగా అధికారులు క్షేత్రస్థాయిలో పని చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ ఉపాధి హామీ అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పనులకు సంబంధించి కూలీల శాతం తక్కువ ఉన్న కామారెడ్డి, తాడువాయి, మద్నూర్, బిచ్కుంద, పిట్లం మండలాలకు చెందిన మండల అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, ఎపిడి , ఎపిఓలు , గ్రామ పంచాయతీ సెక్రెటరీలతో గ్రామాల వారిగా సమీక్షించారు.

 

14/05/2021 13/06/2021 చూడు (434 KB)