ముగించు

ఉపాధి హామీ పనులను కామారెడ్డి మండలం నరసన్నపల్లి లో జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

ఉపాధి హామీ పనులను కామారెడ్డి మండలం నరసన్నపల్లి లో జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
ఉపాధి హామీ పనులను కామారెడ్డి మండలం నరసన్నపల్లి లో జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

ఉపాధి హామీ పనులను  కామారెడ్డి మండలం నరసన్నపల్లి లో సోమవారం జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. గ్రామ శివారులో  ఫాంపౌండ్ నిర్మాణ పనులను ఆయన చూశారు. ఫాంపౌండ్ నిర్మాణం చేపట్టడం వల్ల  భూగర్భ జలాలు  పెరుగుతాయని చెప్పారు. కూలీలకు డబ్బులు సకాలంలో అందే విధంగా చూడాలని కోరారు.  ప్రతి ఒక్కరు ఈ శ్రమ్ భీమా చేయించుకోవాలని సూచించారు.

13/12/2021 31/12/2021 చూడు (430 KB)