ఎండిఎం, ఎంపిఓ, ఎపిడి లతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఉపాధి పనులను మండలాల వారీగా జిల్లా కలెక్టర్ సమీక్షించారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
ఎండిఎం, ఎంపిఓ, ఎపిడి లతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఉపాధి పనులను మండలాల వారీగా జిల్లా కలెక్టర్ సమీక్షించారు. | జిల్లా కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఉపాధి పనులను మండలాల వారీగా సమీక్షించారు. రేపటి లోగా ఉపాధి హామీ పనులలో కూలీల శాతం పెంచాలని జిల్లా కలెక్టర్ ఎండిఎం, ఎంపిఓ, ఎపిడి లను ఆదేశించారు. కొత్త జాబ్ కార్లు అందించాలని పే స్లిప్స్ ఇవ్వాలని ఆదేశించారు.
|
03/06/2021 | 02/07/2021 | చూడు (328 KB) |