ముగించు

ఎంపికైన ఆయుష్ వైద్యులు మరియు స్టాఫ్ నర్సులకు జిల్లా కలెక్టర్ గారు నియామక పత్రాలను అందజేశారు.

ఎంపికైన ఆయుష్ వైద్యులు మరియు స్టాఫ్ నర్సులకు జిల్లా కలెక్టర్ గారు నియామక పత్రాలను అందజేశారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
ఎంపికైన ఆయుష్ వైద్యులు మరియు స్టాఫ్ నర్సులకు జిల్లా కలెక్టర్ గారు నియామక పత్రాలను అందజేశారు.

జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ అందుబాటులో ఉండి సేవలందించాలని ఆయుష్ డాక్టర్లకు,స్టాఫ్ నర్స్ లకు కోరారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.

04/08/2021 03/09/2021 చూడు (545 KB)