ఎంప్లాయిమెంట్ కార్డు రెన్యువల్ కు మరో అవకాశం.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
ఎంప్లాయిమెంట్ కార్డు రెన్యువల్ కు మరో అవకాశం. | ఉపాధి కార్డు రెన్యువల్ కు ఈ ఎడాది డిసెంబర్ 31 వరకు గడువు పెంచడం జరిగినది వివిధ కారణాలతో రెన్యువల్ చేసుకోలేకపోయిన వాళ్ళు ఆన్‌లైన్ లో www.employment.telangana.gov.in ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా ఉపాధి కల్పనా అధికారి ఎస్.షబ్న గారు తెలిపారు. |
30/10/2021 | 31/12/2021 | చూడు (225 KB) |