ముగించు

ఎయిర్ ఫోర్స్ లో చేరడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హైదరాబాద్ విండో ఆఫీసర్ కమాండర్ అవగాహన కల్పించారు.

ఎయిర్ ఫోర్స్ లో చేరడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హైదరాబాద్ విండో ఆఫీసర్ కమాండర్ అవగాహన కల్పించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
ఎయిర్ ఫోర్స్ లో చేరడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హైదరాబాద్ విండో ఆఫీసర్ కమాండర్ అవగాహన కల్పించారు.

ఎయిర్ ఫోర్స్ లో చేరడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులకు  జూమ్ మీటింగ్ ద్వారా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హైదరాబాద్ విండో ఆఫీసర్ కమాండర్ సజ్జ చైతన్య అవగాహన కల్పించారు. పరీక్ష ఎలా ఉంటుంది. పరీక్షలో  ఏ రకమైన ప్రశ్నలు వస్తాయనే దానిపై అవగాహన కల్పించారు.17 నుంచి 21 ఏళ్ల వయసు గల ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి  చేశారు.

23/12/2021 31/12/2021 చూడు (545 KB)