ముగించు

ఎయిర్ ఫోర్స్ లో చేరడానికి ఆసక్తి గల విద్యార్థులకు ఈ నెల 23న జూమ్ మీటింగ్ ద్వారా అవగాహన సదస్సు.

ఎయిర్ ఫోర్స్ లో చేరడానికి ఆసక్తి గల విద్యార్థులకు ఈ నెల 23న జూమ్ మీటింగ్ ద్వారా అవగాహన సదస్సు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
ఎయిర్ ఫోర్స్ లో చేరడానికి ఆసక్తి గల విద్యార్థులకు ఈ నెల 23న జూమ్ మీటింగ్ ద్వారా అవగాహన సదస్సు.

ఎయిర్ ఫోర్స్ లో చేరడానికి ఆసక్తి ఉన్న 17 నుంచి 21 వయస్సు గల విద్యార్థులకు ఈ నెల 23న జూమ్  మీటింగ్ ద్వారా అవగాహన సదస్సు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు  ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హైదరాబాద్ వింగ్ ఆఫీసర్ వింగ్ కమాండర్ సజ్జ చైతన్య అవగాహన కల్పిస్తారని చెప్పారు.

21/12/2021 23/12/2021 చూడు (537 KB)