ముగించు

ఎల్లారెడ్డిలో వైద్య సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ కొవిడ్ వ్యాక్సినేషన్ చేశారు.

ఎల్లారెడ్డిలో వైద్య సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ కొవిడ్ వ్యాక్సినేషన్ చేశారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
ఎల్లారెడ్డిలో వైద్య సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ కొవిడ్ వ్యాక్సినేషన్ చేశారు.

ఎల్లారెడ్డిలో ఇంటింటికి వైద్య సిబ్బంది తిరుగుతూ కొవిడ్ వ్యాక్సినేషన్ మంగళవారం వైద్య సిబ్బంది చేశారు. వ్యాక్సినేషన్ వేయించుకొని ఓ కుటుంబ సభ్యులతో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ చర్చించి వ్యాక్సినేషన్ వేయించుకునే విధంగా అవగాహన కల్పించారు. వ్యాక్సినేషన్ వేయించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.

12/10/2021 12/11/2021 చూడు (447 KB)