ముగించు

ఎల్లారెడ్డి డివిజన్ స్థాయి అధికారులతో కరోనా నియాంత్రణ చర్యలపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు.

ఎల్లారెడ్డి డివిజన్ స్థాయి అధికారులతో కరోనా నియాంత్రణ చర్యలపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
ఎల్లారెడ్డి డివిజన్ స్థాయి అధికారులతో కరోనా నియాంత్రణ చర్యలపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు.

రెండవ విడత ఇంటింటి ఆరోగ్య సర్వే చేపట్టాలని లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరి వివరాలు నమోదు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ టీంలను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఎల్లారెడ్డి డివిజన్ స్థాయి పాజిటివ్ లక్షణాలు ఉన్నవారికి, ఇంటింటి సర్వేలో,  ఓపీ సేవలలో గుర్తించి వారికి, ఆక్టివ్  కేసులు గుర్తించిన వారికి కిట్స్ అందించాలని, హోమ్  ఐసోలేషన్ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్. ఏ. శరత్, ఐ ఎ ఎస్ అధికారులను ఆదేశించారు.

19/05/2021 18/06/2021 చూడు (385 KB)