ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. | ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రిని బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. కొవిడ్ వ్యాక్సినేషన్ వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. క్యాన్సర్, థైరాయిడ్, డయాలసిస్ వంటి వ్యాధులు ఉన్నవారు ముందస్తుగా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని సూచించారు. పిల్లల వార్డును సందర్శించారు. |
22/09/2021 | 22/10/2021 | చూడు (548 KB) |