ఎస్.ఐ & పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం పోటి పడుతున్న అభ్యర్థులకు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
ఎస్.ఐ & పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం పోటి పడుతున్న అభ్యర్థులకు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ | ఎస్.ఐ & పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం పోటి పడుతున్న అభ్యర్థులకు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ యు ట్యూబ్ ఛానల్ ద్వారా ఉచిత ఆన్లైన్ తరగతులు బీసీ స్టడీ సర్కిల్ హైదరాబాద్ డైరెక్టర్ ఎస్ బాలాచారి గారి ఆధ్వర్యంలో 28-07-2021 నుండి ప్రారంభమయ్యాయి. కావున కామారెడ్డి జిల్లాకు చెందిన ఎస్.ఐ & పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం పోటి పడుతున్న అభ్యర్థులు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ యు ట్యూబ్ ఛానల్ ద్వారా ఈ ఉచిత శిక్షణ తరగతులు వినగలరు. |
12/08/2021 | 11/09/2021 | చూడు (292 KB) |