కరోనా కట్టడికి కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్ గారు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
కరోనా కట్టడికి కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్ గారు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. | కరోనా నియంత్రణకు అధికారులు అంకితభావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్, ఐఏఎస్ గారు అన్నారు. బుధవారం నాడు ఆయన రెవిన్యూ డివిజనల్ అధికారులు, డిప్యూటీ డి.ఎం.హెచ్ఓలు , మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, పోలీస్ ఎస్ హెచ్ వో లు, మెడికల్ ఆఫీసర్లు , సిడిపీఓలు, వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ, కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లాక్ డౌన్ పకడ్బందీ చర్యలను సమీక్షిస్తూ, పాజిటివ్ లక్షణాలు ఉన్న వారి పేర్లు, ఫోన్ నెంబర్లు జిల్లా కేంద్రంలోని కరోనా కంట్రోల్ రూమ్ కు అందజేయాలని అధికారులను ఆదేశించారు. |
12/05/2021 | 11/06/2021 | చూడు (555 KB) |