ముగించు

కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో ఆగస్టు, 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ గారు సమీక్షించారు.

శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో ఆగస్టు, 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ గారు సమీక్షించారు.

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో కోవిద్ నిబంధనలు పాటిస్తూ  కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, ఐఏఎస్ గారు అధికారులను ఆదేశించారు.ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రస్ఫుటించే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. 

12/08/2021 11/09/2021 చూడు (442 KB)