ముగించు

కలెక్టరేట్ కామారెడ్డిలో సేవాలాల్ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ గారు పాల్గొన్నారు.

కలెక్టరేట్ కామారెడ్డిలో సేవాలాల్ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ గారు పాల్గొన్నారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
కలెక్టరేట్ కామారెడ్డిలో సేవాలాల్ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ గారు పాల్గొన్నారు.

ఆధ్యాత్మిక గురువు సంత్ శ్రీ. శ్రీ. సేవాలాల్ మహారాజ్ 282 జయంతి పురస్కరించుకొని సోమవారం నాడు జనహిత భవన్లో జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్, ఐ.ఏ.ఎస్ గారు ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి జ్యోతి వెలిగించి నివాళులర్పించారు.

15/02/2021 28/02/2021 చూడు (204 KB)