ముగించు

కలెక్టర్ కార్యాలయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ గారు సమీక్ష నిర్వహించారు.

శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
కలెక్టర్ కార్యాలయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ గారు సమీక్ష నిర్వహించారు.

ఈ నెల 25లోగా హరిత హారంలో  భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఎ.శరత్ అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ కమ్యూనిటీ, ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్, అవెన్యూ ప్లాంటేషన్ లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేయాలని తెలిపారు. 

16/08/2021 15/09/2021 చూడు (628 KB)