కామారెడ్డిలోని ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
కామారెడ్డిలోని ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. | కామారెడ్డి లోని ఈవీఎం గోదామును గురువారం జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఎన్నికల సూపరిండెంట్ సాయి భుజంగరావు, అధికారులు పాల్గొన్నారు. |
03/02/2022 | 03/03/2022 | చూడు (529 KB) |