ముగించు

కామారెడ్డిలో కొత్తగా నిర్మిస్తున్న గోదాం పనులను జిల్లా కలెక్టర్‌ గారు పరిశీలించారు.

కామారెడ్డిలో కొత్తగా నిర్మిస్తున్న గోదాం పనులను జిల్లా కలెక్టర్‌ గారు పరిశీలించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
కామారెడ్డిలో కొత్తగా నిర్మిస్తున్న గోదాం పనులను జిల్లా కలెక్టర్‌ గారు పరిశీలించారు.

ఈవీఎం గోదాము నిర్మాణం పనులను జనవరి 31 లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ గారు అన్నారు. కామారెడ్డి లో కొత్తగా నిర్మిస్తున్న గోదాం పనులను ఆయన పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు

06/01/2022 31/01/2022 చూడు (538 KB)