ముగించు

కామారెడ్డి జిల్లాలోని మైనారిటీ గురుకుల్ బాలుర పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి.

కామారెడ్డి జిల్లాలోని మైనారిటీ గురుకుల్ బాలుర పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
కామారెడ్డి జిల్లాలోని మైనారిటీ గురుకుల్ బాలుర పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి.

కామారెడ్డి జిల్లాలోని మైనారిటీ గురుకుల బాలుర పాఠశాలలో ప్రవేశం కొరకు దరఖాస్తులను ఆహ్ఫనిస్తున్నట్లు ప్రిన్సిపాల్ నారాయణ గౌడ్ పేర్కొన్నారు.వచ్చే 2021-2022 విద్యా సంవత్సరానికి అర్హత గల విద్యార్థుల నుండి 5,6,7,8 తరగతులలో ప్రవేశం కొరకు దరఖాస్తులను పాఠశాలలో ఉచితంగా స్వీకరిస్తున్నామని ఈ అవకాశం ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని సూచించారు.పూర్తి చేసిన దరఖాస్తులను మే 20 తారీఖు లోపు tmreis.telangana.gov.in వెబ్సైటు ద్వారా కానీ లేదా పాఠశాలలో గాని అందించగలరు.ఏవైనా సందేహాలుంటే పాఠశాలలో కానీ లేదా 9441315327, 9959206430 నెంబర్లకు సంప్రదించగలరని పేర్కొన్నారు.

06/05/2021 20/05/2021 చూడు (275 KB)