ముగించు

కామారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు పై రాష్ట్ర ఆర్ & బి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

కామారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు పై రాష్ట్ర ఆర్ & బి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
కామారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు పై రాష్ట్ర ఆర్ & బి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

కామారెడ్డి జిల్లాలో 343 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని  తెలిపారు. ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలుకు రూ.1960, సాధారణ రకం కు రూ.1940 చెల్లిస్తున్నట్లు చెప్పారు. కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 08468 220051 కు సమస్యలున్నవారు తెలియజేయాలని  పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

21/10/2021 21/11/2021 చూడు (458 KB)