ముగించు

కామారెడ్డి జిల్లాలో నిరుద్యోగ యువతీ యవకులకు 25-10-2021 సోమవారం రోజున జాబ్ మేళ.

కామారెడ్డి జిల్లాలో నిరుద్యోగ యువతీ యవకులకు 25-10-2021 సోమవారం రోజున జాబ్ మేళ.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
కామారెడ్డి జిల్లాలో నిరుద్యోగ యువతీ యవకులకు 25-10-2021 సోమవారం రోజున జాబ్ మేళ.

కామారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువతీ యవకులకు ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించేందుకు ఈ నెల 25-10-2021 సోమవారం ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 2:00 వరకు కలెక్టరేటులోని రూమ్ నెంబర్ 121 లోని జిల్లా ఉపాధికల్పన కార్యాలయం కామారెడ్డి నందు జాబ్ మేళ నిర్వహించును, అని జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీమతి ఎస్ షబ్న ఒక ప్రకటనలో తెలిపారు.

కంపెనీ: శుభగ్రహ ప్రాజెక్ట్స్ (ఇండియా) ప్రై. లి.

క్రమ సంఖ్య పోస్టు పోస్టుల సంఖ్య అర్హత వయస్సు
1 మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ 200 ఎస్.ఎస్.సి ,ఇంటర్, డిగ్రీ 18సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు
2 మార్కెటింగ్ మేనేజర్స్ 10 ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ 18సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు

మరిన్ని వివరాలకు సంప్రదించండి: 9000937805, 6305743423, 7671974009

22/10/2021 25/10/2021 చూడు (308 KB)