ముగించు

కామారెడ్డి జిల్లాలో నిరుద్యోగ యువతీ యవకులకు 29-12-2021 బుధవారం రోజున జాబ్ మేళ.

కామారెడ్డి జిల్లాలో నిరుద్యోగ యువతీ యవకులకు 29-12-2021 బుధవారం రోజున జాబ్ మేళ.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
కామారెడ్డి జిల్లాలో నిరుద్యోగ యువతీ యవకులకు 29-12-2021 బుధవారం రోజున జాబ్ మేళ.

కామారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువతీ యవకులకు ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించేందుకు ఈ నెల 29-12-2021 బుధవారం ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 2:00 వరకు కలెక్టరేటులోని రూమ్ నెంబర్ 121 లోని జిల్లా ఉపాధికల్పన కార్యాలయం కామారెడ్డి నందు జాబ్ మేళ నిర్వహించును, అని జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీమతి ఎస్ షబ్న ఒక ప్రకటనలో తెలిపారు.

కంపెనీ: అపోలో ఫార్మసీ లిమిటెడ్

క్రమ సంఖ్య పోస్టు పోస్టుల సంఖ్య అర్హత వయస్సు
1 ఫార్మసీ అసిస్టెంట్ 50 B ఫార్మసీ మరియు M ఫార్మసీ 18 Years to 35 Years
2 అప్రెంటిస్ 30 ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ 18 Years to 35 Years
3 ఫార్మసిస్ట్ 50 (PCI హోల్డర్) 18 Years to 35 Years

మరిన్ని వివరాలకు సంప్రదించండి: 7995389260, 6305743423, 7671974009.

27/12/2021 29/12/2021 చూడు (329 KB)