ముగించు

కామారెడ్డి జిల్లాలో నిరుద్యోగ యువతకు జాబ్ మేళా.

కామారెడ్డి జిల్లాలో నిరుద్యోగ యువతకు జాబ్ మేళా.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
కామారెడ్డి జిల్లాలో నిరుద్యోగ యువతకు జాబ్ మేళా.

కామారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగములో ఉద్యోగములు కలిపించేందుకు ఈ నెల 16-02-2021 న మంగళ వారం ఉదయము 10:30 గంటల నుండి మద్యాహ్నము 2 గంటల వరకూ కలెక్టరేట్ లోని ప్రగతి భవన్ లో గల రూమ్ నెంబర్ 202 లోని జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం కామారెడ్డి నందు జాబ్ మేళ నిర్వహించును అని జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీమతి ఎస్ షబ్న ఒక ప్రకటనలో తెలిపారు.

పోస్ట్ పేరు:మార్కెటింగ్ మేనేజర్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, టెలీకాలర్స్.

పోస్ట్ సంఖ్య:  మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ 200, మార్కెటింగ్ మేనేజర్స్ 50, టెలీకాలర్స్ 20

వయోపరిమితి: 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు

అర్హత: ఎస్.ఎస్.సి, ఇంటర్, ఐ.టీ.ఐ, డిగ్రీ, ఎం.బి.ఎ.

మరిన్ని వివరాలకు సంప్రదించండి: 9666054440,6305743423,7671974009.

12/02/2021 12/03/2021 చూడు (322 KB)