ముగించు

కామారెడ్డి జిల్లాలో నిరుద్యోగ యువతీ యవకులకు 03-08-2021 మంగళవారం రోజున జాబ్ మేళ.

కామారెడ్డి జిల్లాలో నిరుద్యోగ యువతీ యవకులకు 03-08-2021 మంగళవారం రోజున జాబ్ మేళ.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
కామారెడ్డి జిల్లాలో నిరుద్యోగ యువతీ యవకులకు 03-08-2021 మంగళవారం రోజున జాబ్ మేళ.

కామారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువతీ యవకులకు ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించేందుకు ఈ నెల 03 మంగళవారం ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 2:00 వరకు కలెక్టరేటులోని రూమ్ నెంబర్ 121 లోని జిల్లా ఉపాధికల్పన కార్యాలయం కామారెడ్డి నందు జాబ్ మేళ నిర్వహించును అని జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీమతి ఎస్ షబ్న ఒక ప్రకటనలో తెలిపారు.

కంపెనీ : అపోలో ఫార్మసీ కంపెనీ

1). పోస్టు : ఫార్మసీ ట్రైనీ

పోస్టుల సంఖ్య : 30(హైదరాబాద్)

అర్హత: ఎస్ఎస్సి,ఇంటర్ & డిగ్రీ

వయోపరిమితి: 18 సంవత్సరాల నుండి 26 సంవత్సరాల వరకు

2). పోస్టు : ఫార్మసిస్ట్

పోస్టుల సంఖ్య : 75(హైదరాబాద్)

అర్హత: డి.ఫార్మ్/బి.ఫార్మ్/ఎం.ఫార్మ్ (విత్ పిసిఐ)

వయోపరిమితి: 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వరకు

మరిన్ని వివరాలకు సంప్రదించండి : 7995389260,6305743423,7671974009.

31/07/2021 03/08/2021 చూడు (320 KB)