ముగించు

కామారెడ్డి జిల్లాలో నిరుద్యోగ యువతీ యవకులకు 17-08-2021 మంగళవారం రోజున జాబ్ మేళ.

కామారెడ్డి జిల్లాలో నిరుద్యోగ యువతీ యవకులకు 17-08-2021 మంగళవారం రోజున జాబ్ మేళ.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
కామారెడ్డి జిల్లాలో నిరుద్యోగ యువతీ యవకులకు 17-08-2021 మంగళవారం రోజున జాబ్ మేళ.

కామారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువతీ యవకులకు ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించేందుకు ఈ నెల 17-08-2021 మంగళవారం ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 2:00 వరకు కలెక్టరేటులోని రూమ్ నెంబర్ 121 లోని జిల్లా ఉపాధికల్పన కార్యాలయం కామారెడ్డి నందు జాబ్ మేళ నిర్వహించును, అని జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీమతి ఎస్ షబ్న ఒక ప్రకటనలో తెలిపారు.

కంపెనీ : సుభగృహ ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.

పోస్టుల సంఖ్య : 200

పోస్టు : మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు

అర్హత: 10 వ తరగతి,ఇంటర్, డిగ్రీ

వయోపరిమితి: 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు

మరిన్ని వివరాలకు సంప్రదించండి : 9573381973, 6305743423, 7671974009.

13/08/2021 17/08/2021 చూడు (340 KB)