ముగించు

కామారెడ్డి జిల్లాలో నిరుద్యోగ యువతీ యవకులకు 23-08-2021 సోమవారం రోజున జాబ్ మేళ.

కామారెడ్డి జిల్లాలో నిరుద్యోగ యువతీ యవకులకు 23-08-2021 సోమవారం రోజున జాబ్ మేళ.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
కామారెడ్డి జిల్లాలో నిరుద్యోగ యువతీ యవకులకు 23-08-2021 సోమవారం రోజున జాబ్ మేళ.

కామారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువతీ యవకులకు ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించేందుకు ఈ నెల 23-08-2021 సోమవారం ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 2:00 వరకు కలెక్టరేటులోని రూమ్ నెంబర్ 121 లోని జిల్లా ఉపాధికల్పన కార్యాలయం కామారెడ్డి నందు జాబ్ మేళ నిర్వహించును, అని జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీమతి ఎస్ షబ్న ఒక ప్రకటనలో తెలిపారు.

కంపెనీ: నవత ట్రాన్స్ పోర్ట్.

పోస్ట్ పేరు & పోస్టుల సంఖ్య:

  1.   క్లర్క్ – 70
  2.  డ్రైవర్ వెహికల్ క్లీనర్ – 50
  3.   అధికారి & సీనియర్ అధికారి – 3
  4.  ట్రైనీ హార్డ్‌వేర్ – 15

వయోపరిమితి: 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు

అర్హత: 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ.

మరిన్ని వివరాలకు సంప్రదించండి: 9032003244, 6305743423, 7671974009.

21/08/2021 23/08/2021 చూడు (310 KB)