ముగించు

కామారెడ్డి జిల్లాలో నిరుద్యోగ యువతీ యవకులకు 06-09-2021 సోమవారం రోజున జాబ్ మేళ.

కామారెడ్డి జిల్లాలో నిరుద్యోగ యువతీ యవకులకు 06-09-2021 సోమవారం రోజున జాబ్ మేళ.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
కామారెడ్డి జిల్లాలో నిరుద్యోగ యువతీ యవకులకు 06-09-2021 సోమవారం రోజున జాబ్ మేళ.

కామారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువతీ యవకులకు ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించేందుకు ఈ నెల 06-09-2021 సోమవారం ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 2:00 వరకు కలెక్టరేటులోని రూమ్ నెంబర్ 121 లోని జిల్లా ఉపాధికల్పన కార్యాలయం కామారెడ్డి నందు జాబ్ మేళ నిర్వహించును, అని జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీమతి ఎస్ షబ్న ఒక ప్రకటనలో తెలిపారు.

కంపెనీ: కాలిబెర్ (ఎస్బిఐ కార్డ్స్)

క్రమ సంఖ్య పోస్టు పోస్టుల సంఖ్య అర్హత వయస్సు
1 బ్రాంచ్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ (ఎస్బిఐ క్రెడిట్ కార్డుల అమ్మకాలు) 50 ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ, బీటెక్ 20 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల వరకు
2 కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ (టెలికాలింగ్) 50 ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ, బీటెక్ 19 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల వరకు
3 బ్రాంచ్ రిలేషన్షిప్ మేనేజర్ (టీమ్ లీడర్) 20 ఏదైనా డిగ్రీ 25 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వరకు

మరిన్ని వివరాలకు సంప్రదించండి: 9000937805, 6305743423, 7671974009

04/09/2021 06/09/2021 చూడు (391 KB)