కామారెడ్డి జిల్లాలో పాలియేటివ్ కేర్ ప్రోగ్రాం కింద ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్ (డాక్టర్) పోస్టు కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.
శీర్షిక | వివరాలు | ప్రారంభ తేది | ముగింపు తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
కామారెడ్డి జిల్లాలో పాలియేటివ్ కేర్ ప్రోగ్రాం కింద ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్ (డాక్టర్) పోస్టు కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. | జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి, కామారెడ్డి కార్యాలయం కామారెడ్డి జిల్లాలో పాలియేటివ్ కేర్ ప్రోగ్రాం కింద మెడికల్ ఆఫీసర్ (డాక్టర్) పోస్టు కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఖాళీల సంఖ్య: 01 అర్హత: M.D జనరల్ ఫిజీషియన్ or ఎంబీబీఎస్. దరఖాస్తుల సమర్పణ తేదీ : 08-12-2021 నుండి 15-12-2021 వరకు, ఉదయం 10:00 నుండి సాయంత్రం 5-00 వరకు. దరఖాస్తులను జిల్లా వైద్య మరియు ఆరోగ్య కార్యాలయం, గది నం .105, మొదటి అంతస్తు, IDOC (కొత్త కలెక్టరేట్), కామారెడ్డి లో సమర్పించాలి |
07/12/2021 | 15/12/2021 | చూడు (357 KB) |