ముగించు

కామారెడ్డి జిల్లాలో వివిధ కారణములచే సాధారణ , ఆకస్మికంగా ఏర్పడిన గ్రామ పంచాయతీ సర్పంచ్ , ఎంపిటిసి, వార్డు సభ్యుల ఖాళీలకు ఎన్నికలు.

శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
కామారెడ్డి జిల్లాలో వివిధ కారణములచే సాధారణ , ఆకస్మికంగా ఏర్పడిన గ్రామ పంచాయతీ సర్పంచ్ , ఎంపిటిసి, వార్డు సభ్యుల ఖాళీలకు ఎన్నికలు.

కామారెడ్డి జిల్లాలో వివిధ కారణములచే సాధారణ , ఆకస్మికంగా ఏర్పడిన గ్రామ పంచాయతీ సర్పంచ్ , ఎంపిటిసి, వార్డు సభ్యుల ఖాళీలకు ఎన్నికలు నిర్వహించుటకు గాను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా , ప్రచురించుటకు గాను నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని జిల్లా పంచాయతీ అధికారి సాయన్న ఒక ప్రకటనలో తెలిపారు.

31/03/2021 30/04/2021 చూడు (304 KB)