ముగించు

కామారెడ్డి జిల్లా రైల్వే స్టేషన్ అవరణలో చైల్డ్ లైన్ 1098 ఆధ్వర్యంలో స్టాల్ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది.

కామారెడ్డి జిల్లా రైల్వే స్టేషన్ అవరణలో చైల్డ్ లైన్ 1098 ఆధ్వర్యంలో స్టాల్ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
కామారెడ్డి జిల్లా రైల్వే స్టేషన్ అవరణలో చైల్డ్ లైన్ 1098 ఆధ్వర్యంలో స్టాల్ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది.

కామారెడ్డి జిల్లా కేంద్రము లో రైల్వే స్టేషన్ అవరణలో రోజ్ చైల్డ్ లైన్ 1098 ఆధ్వర్యంలో స్టాల్ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. సున్నా నుండి 18 సంవత్సరాల బాల బాలికల రక్షణ సంరక్షణ ఎలాంటి ఆపదలో ఉన్న పిల్లలు అయిన  1098 కు కాల్ చేసి సహాయపడాలని రైల్వే స్టేషన్ ప్రయాణికులకు ప్రజలకు అధికారులకు చైల్డ్ లైన్ 1098 జిల్లా ప్రోగ్రాం కో ఆర్డినేటర్ అవగాహన కల్పించడం జరిగింది.

25/09/2021 25/10/2021 చూడు (552 KB)