ముగించు

కామారెడ్డి జిల్లా కేంద్రంలో 26-09-2021 రోజున చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

కామారెడ్డి జిల్లా కేంద్రంలో 26-09-2021 రోజున చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
కామారెడ్డి జిల్లా కేంద్రంలో 26-09-2021 రోజున చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ సమీపంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

26/09/2021 26/10/2021 చూడు (542 KB)