ముగించు

కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించారు.

కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించారు.
శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించారు.

బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కొండా లక్ష్మణ్ బాపూజీ కృషి చేశారని జిల్లా కలెక్టర్ జితేశ్ వి  పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని సోమవారం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి  నివాళులర్పించారు.

27/09/2021 27/10/2021 చూడు (548 KB)