ముగించు

కామారెడ్డి జిల్లా కేంద్రంలో డెయిరీ కళాశాల సమీపంలో మెడికల్ కళాశాల భవన నిర్మాణం కోసం స్థలాన్ని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు.

శీర్షిక వివరాలు ప్రారంభ తేది ముగింపు తేది దస్తావేజులు
కామారెడ్డి జిల్లా కేంద్రంలో డెయిరీ కళాశాల సమీపంలో మెడికల్ కళాశాల భవన నిర్మాణం కోసం స్థలాన్ని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు.

కామారెడ్డి జిల్లా కేంద్రంలో డెయిరీ కళాశాల సమీపంలో మెడికల్ కళాశాల భవన నిర్మాణం కోసం 40 ఎకరాల స్థలాన్ని 14-10-2021 బుధవారం రోజునా ప్రభుత్వ విప్పు గంప గోవర్ధన్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. అనంతరం ఆడిటోరియం నిర్మాణ పనులను పరిశీలించారు.

13/10/2021 13/11/2021 చూడు (434 KB)